తాజావార్తలు
 1. బోటు తీసే పరిస్థితి లేదు
 2. రాజీనామా.. మీరు చేస్తారా.. మీ మంత్రులా?: చంద్రబాబు
 3. పోలవరం ప్రాజెక్టు... సీన్ రివర్స్?
 4. బస్సు-లారీ ఢీ...8 మంది మృతి,24 మందికి గాయాలు [ 6:50AM]
 5. 29 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు [ 6:39AM]
 6. కొత్తగా గౌహతి-బ్యాంకాక్ విమాన సర్వీసు ప్రారంభం [ 6:35AM]
 7. నేటి నుంచి గిరిజన గూడేల్లో ‘మా స్వామి మల్లన్న’ [ 6:24AM]
 8. నేడు టీటీడీ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారం [ 6:05AM]
 9. నేడు జగన్‌తో కేసీఆర్‌ భేటీ [ 5:50AM]
 10. నేటి నుంచి బొగ్గు బావుల్లో సమ్మె [ 5:46AM]
 11. హౌడీ-మోదీ సభలో స్టాండింగ్ ఒవేషన్ [12:18AM]
 12. భారతీయులకు చరణ్ ఇస్తున్న గిఫ్ట్ ఇది: రాజమౌళి [11:57PM]
 13. అంతా బాగుందంటూ హ్యూస్టన్ సభలో తెలుగులో మాట్లాడిన మోదీ [11:42PM]
 14. టెన్షన్‌లో, ట్రాఫిక్‌లో వారి వీడియోలు చూస్తా: నిర్మాత [11:32PM]
 15. ‘మ్యాడ్ హౌస్’‌ను సమర్పిస్తున్న మెగా డాటర్ [11:16PM]
 16. ఒమన్ ఫ్యామిలీ హంతకుల్లో భారత వ్యక్తి.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ
 17. చిన్న కాగితం చూసి.. ఏకంగా కిడ్నీని త్యాగం చేసేశాడు.. ఆ కాగితంలో అంతలా ఏముంది?
 18. చిన్నారులపై ఇండియానా జంట అమానుషం.. పోలీసుల విచారణలో విస్తుగొల్పే విషయాలు
 19. పది సంవత్సరాల తర్వాత ఊళ్లోకి అడుగుపెట్టిన మరదలు.. రిసీవ్ చేసుకున్న బావ.. ఆ తర్వాత..
 20. బిచ్చగాడిపై జాలి కలిగి.. ఈ పోలీస్ ఏం చేశాడో చూశారా?
 21. సండే కదా అని బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే ఒక్కసారి ఇది చదివి ఆ తర్వాత ఆర్డర్ చేయండి..
మరిన్ని తాజావార్తలు
జిల్లాలు
ముఖ్యాంశాలు
కోతల రాయుడు కేసీఆర్‌
కోతల రాయుడు కేసీఆర్‌
పవిత్రమైన అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమం, రైతు బంధు, రుణమాఫీ అంశాలపై అన్నీ అబద్ధాలు చెప్పి ..
పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్‌
పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్‌
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే కీలకమైన ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ నియమితులయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఆదివారం పీఏసీతో పాటు, పబ్లిక్‌ ..
మెట్రో స్టేషన్‌ గోడ పెచ్చులు ఊడిపడి యువతి దుర్మరణం
మెట్రో స్టేషన్‌ గోడ పెచ్చులు ఊడిపడి యువతి దుర్మరణం
అది అమీర్‌పేట మెట్రో స్టేషన్‌! జోరుగా వర్షం పడుతోంది. అప్పుడే తన సోదరితో కలిసి మెట్రోరైలు దిగిన ఓ యువతి.. తడవకుండా ఉండేందుకు మెట్రో పిల్లర్‌ కిందకు వెళ్లింది. అదే ఆమె చేసిన తప్పయింది. కొద్దిసేపటికే పైనుంచి ..
పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌
పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌
కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత భారత్‌ అధిక పోటీతత్వంతో కూడిన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.
భారత్‌లో ముస్లింలు అదృష్టవంతులు
భారత్‌లో ముస్లింలు అదృష్టవంతులు
ఇస్లామిక్‌ దేశాల్లో ముస్లింల కంటే భారత్‌లో ముస్లింలు ఎంతో అదృష్టవంతులు. ఇక్కడ ప్రార్థనలు చేసే విషయంలో ముస్లింలు ఎవరికి నచ్చిన సంప్రదాయాన్ని వారు అనుసరించొచ్చు.
కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో కంపెనీలకు వేల కోట్ల పన్ను ఆదా
కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో కంపెనీలకు వేల కోట్ల పన్ను ఆదా
కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ ప్రభుత్వం గత శుక్రవారం తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీలకు వేల కోట్ల రూపాయల పన్ను ఆదా కానుంది.
వీల్‌చైర్‌లో జనగణమన
వీల్‌చైర్‌లో జనగణమన
మోదీని కలవడమ నేది ఆ 16 ఏళ్ల భారత సంతతి బాలుడి ఆకాంక్ష! గతంలో మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో మోదీని చూశా డే తప్ప కలిసే అవకాశం దక్కలేదు. ఇప్పుడా అబ్బా యి మోదీని కలిశాడు.
బీజేపీలోకి కాసోజు శంకరమ్మ?
బీజేపీలోకి కాసోజు శంకరమ్మ?
టీఆర్‌ఎస్‌ నాయకురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ ..
ఉల్లి ధర పైపైకి..!
ఉల్లి ధర పైపైకి..!
ఏ ఇంట్లో అయినా దాదాపు.. ఉల్లిపాయ లేని కూరలుండవు!. రోజురోజుకూ పెరుగుతున్న ఉల్లి ధర సామాన్యులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. నిత్యావసరం కావడంతో కొనాలంటే ధర చూసి బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం ..
మరిన్ని ముఖ్యాంశాలు
వివిధ
జాషువా కవిత్వంలో మహిళా చైతన్యం
పితృస్వామ్య సమాజ ఉక్కు పాదాల కింద దళితులతో పాటు స్త్రీలు కూడా నలిగిపోయారు. కాబట్టి స్త్రీల కష్టనష్టాలను జాషువా బాగా అర్థం చేసుకోగలిగారు. ‘నిన్నాకాశము దాకగ పొగుడుచున్‌ నీ అందచందాలతో/ వన్నెల్‌ దీర్చి కవిత్వమల్లు కొనుచున్‌, పైపై పరామర్శలన్‌/ నిన్నున్‌, నీదు శరీరమున్‌, హృదయమున్‌ ఛేదించి వేధించి యిం/ తన్నంబున్‌ బడవేయు...
పూర్తి వివరాలు
లోకం తీరు
మరిన్ని..

డ్రైవర్‌కే జరిమానా వేసినప్పుడు మనకు వేయరని గ్యారెంటీ ఏంటి? అందుకే తెచ్చుకున్నా!!
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.