వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పండ్లు తినడం చాలా ముఖ్యం

ఇవి శరీరానికి చల్లదనాన్ని, అవసరమైన విటమిన్లు, శక్తిని అందిస్తాయి

పుచ్చకాయ 92% నీటిశాతం కలిగి, డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది

మామిడి పండ్లు వేసవిలో లభించే అద్భుతమైన రుచికరమైన పండు

ఖర్బూజలో పొటాషియం, విటమిన్ A పుష్కలంగా ఉంటాయి

తాటి ముంజలు.. వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి

నిమ్మ, నారింజ.. విటమిన్ సి అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి

నేరేడు పండ్లు.. ఎండ వేడిని తట్టుకోవడానికి, జీర్ణక్రియకు మంచివి

ద్రాక్ష, పైనాపిల్.. డీహైడ్రేషన్ తగ్గించి, శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తాయి.