రష్యాకు చెందిన ఓ పాత్రికేయుడు.. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ముందే తన గర్ల్ ఫ్రెండ్కు ప్రపోజ్ చేశాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాంగోకు చెందిన ఓ విమానం గంటల పాటు డిలే అయింది. అది కూడా ప్రయాణీకులు విమానంలో కూర్చున్న తర్వాత డిలే అయింది. దీంతో నరకం చూసిన ప్రయాణీకులు కొందరు ఊహించని పని చేశారు. విమానంలోనుంచి తలుపు ద్వారా కిందకు దూకేశారు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
తాజాగా మరో పెళ్లి వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. వధువు ఎంట్రీని చిత్రీకరించేందుకు ఫొటోగ్రాఫర్ ఆపసోపాలు పడడం చాలా మందిని ఆకట్టుకుంటోంది. కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 37 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేసి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు.
తాజాగా న్యూజిలాండ్లో చిత్రీకరించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటిని ట్రక్కు మీద వేసుకుని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్తున్నారు.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రజల సమస్య తీర్చడానికి శపథం పన్నాడు. నాలుగేళ్ల పాటు హెయిట్ కట్ చేయించుకోలేదు. సమస్య తీరిన తర్వాత అందరి ముందుకు వచ్చి హెయిట్ కట్ చేయించుకున్నాడు.
రైల్లో పొగతాగుతున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై రైల్వే శాఖ కూడా స్పందించింది. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
ఓ యువతిని విషపూరితమైన సాలె పురుగు కరిచింది. సాలె పురుగు కాటు వేయటం వల్ల ఆ యువతి పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె చర్మం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోసాగింది. పాము కుబుసం విడిచినట్లుగా పరిస్థితి మారిపోయింది.