బీజేపీకి అతనే బిగ్‌బాస్.. మోదీ దారిలోకి ఆర్ఎస్‌ఎస్
ABN, Publish Date - Mar 15 , 2026 | 07:27 AM
పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు కూడా పెంచబోతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి.
పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు కూడా పెంచబోతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 117 అసెంబ్లీ సీట్లను 157కు పెరగవచ్చునని అంటున్నారు.
పూర్తి కథనాన్ని ఈ వీడియోలో చూడండి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్
గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం
టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి
Read Latest Telangana News And AP News And International News And Telugu News
Updated at - Mar 15 , 2026 | 02:08 PM