నేనెప్పుడూ మైనార్టీల పక్షాన ఉంటా: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Mar 16 , 2026 | 08:45 PM
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు కూటమి ప్రభుత్వం విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తానెప్పుడూ మైనార్టీల పక్షాన ఉంటాను. మైనార్టీల మనోభావాలను తమ ప్రభుత్వం గౌరవిస్తోంది. ఇమామ్, మౌజమ్‌ల బకాయిల నిధులు విడుదల చేస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతాం. ఆ నిధులను ముస్లింల సంక్షేమానికి ఖర్చు చేస్తాం’ అని అన్నారు.
1/5
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు కూటమి ప్రభుత్వం విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.
2/5
ముస్లిం సోదరులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రార్థన చేశారు.
3/5
అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో మైనార్టీలకు సంక్షేమ కార్యక్రమాలను అందించామని సీఎం చంద్రాబాబు అన్నారు.
4/5
ఇమామ్, మౌజమ్‌ల బకాయిల నిధులు విడుదల చేస్తామని, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతాం. ఆ నిధులను ముస్లింల సంక్షేమానికి ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
5/5
ముస్లిం సోదరులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.
Updated at - Mar 16 , 2026 | 08:51 PM