రంజాన్ జోష్.. కోట్లల్లో అత్తర్ వ్యాపారం!

ABN, Publish Date - Mar 16 , 2026 | 06:42 AM

అత్తరు సువాసనలు వెదజల్లుతోంది. ఈద్ సమీపించడంతో అత్తరు విక్రయాలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల అత్తరు వ్యాపారం జరుగుతుంది.

అత్తరు సువాసనలు వెదజల్లుతోంది. ఈద్ సమీపించడంతో అత్తరు విక్రయాలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల అత్తరు వ్యాపారం జరుగుతుంది. సొంత వినియోగానికి.. బంధుమిత్రులకు కానుకగా ఇచ్చేందుకు ముస్లింలు అత్తరును కొనుగోలు చేస్తున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

నా తండ్రికి న్యాయం జరిగే వరకు పోరాడుతా

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం పై గ్యాస్ ఎఫెక్ట్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 16 , 2026 | 06:48 AM