Home » Videos
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వరుసగా మూడుసార్లు పార్టీ పదవుల్లో ఉన్న వారిని తప్పించి.. యువతకు అవకాశం కల్పిస్తుంది. దీంతో పార్టీలో కొత్త రక్తం ప్రవహిస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మిషన్ 2028 ను బీజేపీ ప్రారంభించింది.
పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు మంగళవారం ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితా సవరణ (SIR), ఢిల్లీ పేలుళ్ల ఘటనకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు.
ఒక కొండ పైనుంచి మరో కొండపై వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలంటే.. తాటి మార్గంలోనే వెళ్లాలి. కూర్చున్న చిన్న ఆసనం లాంటి వాహనం ఊయాల ఊగుతుంది.
ఎయిర్‌బస్ A320 మోడళ్లలో లోపాలు బయటపడ్డాయి. 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రభుత్వ పాఠశాలకు ఓ విద్యార్థి తండ్రి తాళం వేశాడు. తన కొడుకును ఆటపట్టించారనే సదరు వ్యక్తి కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం పాఠశాలకు వెళ్లి.. స్కూల్ గేటుకు తాళం వేశాడు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రేపటితో అంటే శనివారంతో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
ఆర్థిక కార్యకలాపాలకు రాజధాని అమరావతి కేంద్ర బిందువుగా మారనుంది. శుక్రవారం ఆర్బీఐ సహా 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు.
పారిశ్రామికవేత్తలను వేధిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ దేశం కాకపోతే మరో దేశమని చెప్పి వాళ్లు వెళ్లిపోతారు.