ఎమ్మెల్యేపై జనసేన కీలక నిర్ణయం
ABN, Publish Date - Jan 29 , 2026 | 07:32 AM
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే రాజకీయ రచ్చ మొదలైంది. ఈ వివాదంపై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే రాజకీయ రచ్చ మొదలైంది. ఈ వివాదంపై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళ ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
అజిత్ పవార్ అంతిమ యాత్రకు హాజరుకానున్న మోదీ, అమిత్ షా
అవినీతి గురించి మాట్లాడితే నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 29 , 2026 | 07:47 AM