మూఢనమ్మకాలపై గరికపాటి వారి అద్భుత ప్రవచనం

ABN, Publish Date - Jan 28 , 2026 | 07:00 AM

ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు మూఢనమ్మకాలపై అద్భుత ప్రసంగం ఇచ్చారు. రాముడు, బుద్ధుడు, స్వామి వివేకానంద, శంకరాచార్య వంటి మహానుభావుల గుణాలను గౌరవించాలని, కానీ.. వ్యక్తి పూజ కంటే వ్యవస్థాగత మార్పులు, సత్యాగ్రహం, శుచిత్వం, క్షమాగుణం ముఖ్యమని బోధించారు.

ఆంధ్రజ్యోతి, జనవరి 28: ఆధ్యాత్మిక ప్రవచనకర్త ప్రసిద్ధ ప్రవక్త గరికపాటి నరసింహరావు మూఢనమ్మకాల(అంధ విశ్వాసాలు) గురించి స్పష్టంగా ఈ వీడియోలో వివరించారు. మూఢాచారాలను అనుసరించడం వల్ల హాని జరుగుతుందని హెచ్చరిస్తూ, దానికి బదులు హేతుబద్ధత, వినయం, అహింసను అనుసరించాలని సూచించారు.

Updated at - Jan 28 , 2026 | 07:09 AM