బ్రిటీషోడు వదిలేసిన విష వృక్షం
ABN, Publish Date - Jan 30 , 2026 | 06:50 AM
లూంటానా మొక్క స్వస్థలం దక్షిణ అమెరికా. 1800 సంవత్సరం ప్రారంభంలో ఈ మొక్కను బ్రిటిష్ వారు భారత్‌కు తీసుకువచ్చారు.
లూంటానా మొక్క స్వస్థలం దక్షిణ అమెరికా. 1800 సంవత్సరం ప్రారంభంలో ఈ మొక్కను బ్రిటిష్ వారు భారత్‌కు తీసుకువచ్చారు. కోల్‌కతాలోని రాయల్ బొటానికల్ గార్డెన్‌లో ఈ మొక్కను పెంచారు. వీటి పూలు రంగురంగులతో ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా.. మన వాతావరణం ఈ మొక్కలకు సరిగ్గా సరిపోతున్నాయి. కానీ ఈ మొక్క ప్రస్తుతం మన జీవ వైవిధ్యాన్ని మింగేస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఇదే మొక్క మనకు శత్రువులాగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అజిత్ పవార్ ను వెంటాడిన 28 రోజులు
వందే భారత్ డ్రైవర్లకు జీతం ఎంతో తెలిస్తే షాక్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 30 , 2026 | 07:33 AM