జోగి బెయిల్ రద్దు కోసం సిట్ పిటిషన్

ABN, Publish Date - Feb 02 , 2026 | 09:30 PM

జోగి రమేశ్ బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సిట్ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కీలక నిందితులని కోర్టు దృష్టికి సిట్ తీసుకు వెళ్లింది.

జోగి రమేశ్ బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సిట్ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కీలక నిందితులని కోర్టు దృష్టికి సిట్ తీసుకు వెళ్లింది. బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని సిట్ పేర్కొంది. సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పిటిషన్‌లో సిట్ స్పష్టం చేసింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఆ ఫ్లెక్సీ పెడితే తప్పేంటి.?

జగన్ చెప్పిన బీపీ ఇదేనేమో ..!?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 02 , 2026 | 09:31 PM