సికింద్రాబాద్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN, Publish Date - Jan 26 , 2026 | 08:38 AM

దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.

హైదరాబాద్: 77వ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ సంబరాలు మిన్నంటాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలను లైవ్ ద్వారా వీక్షించండి..

Updated at - Jan 26 , 2026 | 09:42 AM