తెలంగాణ రాజకీయాల్లో ఆగని ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు

ABN, Publish Date - Feb 03 , 2026 | 09:22 AM

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ.. ముగ్గురూ తమ తమ వాదనలతో ఈ అంశాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారో, ఏ ఉద్దేశంతో చేశారో తేల్చాల్సిన పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సాక్ష్యాల ఆధారంగా విచారణ కొనసాగుతుందని చెబుతోంది. తప్పు చేసిన వారెవరైనా సరే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

Updated at - Feb 03 , 2026 | 09:25 AM