వందగ్రాముల ద్రాక్షలో కేవలం 80 కేలరీలు ఉంటాయి, విటమిన్ ’సి’, విటమిన్ ‘కె’పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ‘కె’ రక్తం గడ్డకట్టడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ వంటి తీవ్రవ్యాధుల బారి నుంచి రక్షించుకొనేందుకు