సిద్దిపేట విశాల షాపింగ్ మాల్ ప్రారంభం.. సందడి చేసిన నిధి అగర్వాల్

ABN, Publish Date - Mar 16 , 2026 | 09:27 PM

సిద్దిపేట విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేసింది.

Updated at - Mar 16 , 2026 | 09:29 PM