Home » Nidhhi Agerwal
రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌పై అభిమానుల అసభ్య ప్రవర్తనపై పోలీసులు స్పందించారు. శ్రేయాస్ మీడియా, లులు మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ‘రాజాసాబ్’ సినిమాలోని రెండో పాట విడుదల కార్యక్రమం నిన్న( బుధవారం) హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో జరిగింది. నిధి అగర్వాల్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది యువకులు ఆమెను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు.
ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా... అని అంటున్నారు ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే...
పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయ సభలు, సమావేశాలు లో పాల్గొంటూనే, ఇంకో పక్క తన సినిమా 'హరి హర వీరమల్లు' (Harihara Veeramallu) కి సమయం కేటాయిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొన్ని రోజులుగా రాత్రి సమయాన్ని సినిమా షూటింగ్ కి కేటాయించినట్టుగా తెలిసింది