డయాబెటిస్.. నేచురల్ మెడిసన్..!
రాగి పాత్రలో నీటిని తాగడం డయాబెటిక్ పేషెంట్లకు మంచిది.
కూరల్లో ఆవాలు, పసుపు, మెంతి పొడి, దాల్చిన చెక్క పొడులను వేసుకోవాలి.
ఉదయాన్నే ఉసిరి కాయలు తినడం మంచిది
కరివేపాకును తినడం కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది
అన్నం తినేటపుడు కొంచెం మెంతుపొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి.
రోజులో కనీసం అరు వేల అడుగులు వేసేలా ప్లాన్ చేసుకోండి.
ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేయాలి.
రోజూ తినే ఆహారంలో మెంతు పొడి చేర్చితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
Related Web Stories
ఇప్ప పువ్వు సారాతో ఇన్ని లాభాలా..!
షుగర్ ఉన్న వాళ్లు నెయ్యి తినొచ్చా?
వేసవిలో తాటి ముంజల వల్ల లాభాలు
సమ్మర్ స్పెషల్.. తినాల్సిన పండ్లు ఏవో తెలుసా?