అల్లు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Mar 15 , 2026 | 07:49 AM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి శనివారం మర్యాదపూర్వకంగా వెళ్లారు. ఇటీవల వివాహ బంధంలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ కుమారుడు, నటుడు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించారు.

అల్లు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు 1/6

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి శనివారం మర్యాదపూర్వకంగా వెళ్లారు.

అల్లు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు 2/6

ఇటీవల వివాహ బంధంలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ కుమారుడు, నటుడు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించారు.

అల్లు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు 3/6

ఈ వివాహం అనంతరం, కొత్త దంపతులను ప్రత్యక్షంగా కలుసుకుని సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు 4/6

ఈ సందర్భంగా కొత్తగా పెళ్లి అయిన శిరీష్, నయనిక దంపతులకు ఆశీస్సులు అందించి వారి వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

అల్లు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు 5/6

కుటుంబ సభ్యులతో కూడా ఆత్మీయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కూడా సీఎం ఆత్మీయంగా మాట్లాడారు.

అల్లు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు 6/6

అల్లు కుటుంబ సభ్యులు చంద్రబాబును సాదరంగా ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు. వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.

Updated at - Mar 15 , 2026 | 07:50 AM