Share News

అప్రెంటిస్‌షిప్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 05:59 AM

అప్రెంటిస్‌షిప్‌ ఎన్‌పీసీఐఎల్‌, కొంకణ్‌ రైల్వే, ఏఏఐ, నార్తర్న్‌ రీజియన్‌

అప్రెంటిస్‌షిప్‌

అప్రెంటిస్‌షిప్‌

ఎన్‌పీసీఐఎల్‌

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) - రాజస్థాన్‌ సైట్‌ 245 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు: ఫిట్టర్‌-68, ఎలక్ట్రీషియన్‌-68, మెకానిక్‌-68, కోపా-10, టర్నర్‌-10, మెషినిస్ట్‌-10, వెల్డర్‌-11

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 18

వెబ్‌సైట్‌: www.npcilcareers.co.in

కొంకణ్‌ రైల్వే

కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేఆర్‌సీఎల్‌) 190 గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌కు తోడు జనరల్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్లు

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 21

వెబ్‌సైట్‌: https://konkanrailway.com/

ఏఏఐ, నార్తర్న్‌ రీజియన్‌

ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ(ఏఏఐ), నార్తర్న్‌ రీజియన్‌ 133 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, డిప్లొమా అప్రెంటిస్‌, ఐటీఐ(ట్రేడ్‌) అప్రెంటిస్‌

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, మెకానికల్‌/ఆటోమొబైల్‌, బీసీఏ, స్టెనో, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌

అర్హత: డిప్లొమా, ఐటీఐ/ డిగ్రీ ఉత్తీర్ణత

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 22

వెబ్‌సైట్‌: www.nats.education.gov.in (for Graduate/Diploma Apprentices) and www.apprenticeshipindia.org (for ITI Trade)

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 05:59 AM