Share News

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:06 AM

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2026కి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1358 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది...

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2026కి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1358 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది.

వివరాలు: మొదటి కేటగిరిలో మెడికల్‌ ఆఫీసర్స్‌ ఇన్‌ జనరల్‌ డ్యూటీ, మెడికల్‌ ఆపీసర్స్‌ సబ్‌-క్యాడర్‌ ఆప్‌ సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌-864, రెండో కేటగిరిలో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఇన్‌ ద రైల్వేస్‌-450, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ ఇన్‌ న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌-14, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 ఇన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ-30

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత

ఎంపిక: రాత పరీక్ష(ఒక్కోటి 250 మార్కులకు చొప్పున రెండు పేపర్లు), పర్సనాలిటీ టెస్ట్‌(100 మార్కులు) ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 31

వెబ్‌సైట్‌: upsconline.nic.in

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 06:06 AM