ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కోసం.. కూటమి ప్రభుత్వం..

ABN, Publish Date - Mar 16 , 2026 | 11:16 AM

నేడు ప్రతి కుటుంబంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరో ఒకరు అనారోగ్యం బాధపడుతున్నారు. బీపీ, షుగర్ లేదా అధిక కొలెస్ట్రాల్‌ తదితర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వీటన్నింటికి పంచదార, కారం, వంట నూనెల అధిక వినియోగమే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కోసం.. కూటమి ప్రభుత్వం.. 1/5

నేడు ప్రతి కుటుంబంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరో ఒకరు అనారోగ్యం బాధపడుతున్నారు. బీపీ, షుగర్ లేదా అధిక కొలెస్ట్రాల్‌ తదితర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కోసం.. కూటమి ప్రభుత్వం.. 2/5

వీటన్నింటికి పంచదార, కారం, వంట నూనెల అధిక వినియోగమే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని స్వలంగా తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.

ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కోసం.. కూటమి ప్రభుత్వం.. 3/5

అలాగే ఇటీవల కాలంలో ఫాస్ట్‌ ఫుడ్స్ సైతం ప్రజలు అధికంగా తీసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో పాటు రహదారి పక్కనే ఇవి లభ్యమవుతుండడం కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తుంది.

ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కోసం.. కూటమి ప్రభుత్వం.. 4/5

అంతేకాదు.. వేటి వల్ల అనారోగ్యం బారిన పడతామో.. ఆయా పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలంటూ ప్రజలకు కూటమి ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది.

ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కోసం.. కూటమి ప్రభుత్వం.. 5/5

అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు..

Updated at - Mar 16 , 2026 | 11:18 AM