ఈ మూడు రాష్ట్రాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు..

ABN, Publish Date - Mar 15 , 2026 | 05:00 PM

దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.

దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరికి ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 15 , 2026 | 05:00 PM