Home » Viral Videos
భారతదేశ పర్యటనకు వచ్చిన ఓ ఆస్ట్రేలియన్ యాత్రికుడు.. దేశంలోని వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘భారత్‌ను మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు.. ప్రతి రాష్ట్రం ఓ ప్రత్యేక ప్రపంచమే’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
నేపాల్‌లోని మనంగ్ జిల్లాలో ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడటంతో అక్కడి దృశ్యం క్షణాల్లో భయానకంగా మారింది. పెద్ద బండరాయితో పాటు చెట్లు, ఇళ్ల భాగాలు కిందికి జారిపడిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అడవిలో వేటగాడు ఎంత తెలివిగా మాటు వేసినా.. కొన్నిసార్లు ప్రకృతి ఇచ్చే చిన్న సంకేతం మొత్తం ఆటను మార్చేయొచ్చు. దక్షిణాఫ్రికాలోని సాబి సాండ్ గేమ్ రిజర్వ్‌లో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది..
భారీ వర్షాల సమయంలో రోడ్లు, ఇళ్లను వరద నీరు ముంచెత్తడం సర్వసాధారణం. ఓ నివాస ప్రాంతంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఆ వరద నీటిలో మొసలి కొట్టుకురావడం అందరినీ భయాందోళనకు గురిచేసింది.
బెంగళూరులో ఆటో చార్జీ విషయంలో జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఇద్దరు మహిళలు, ఓ ఆటో డ్రైవర్ మధ్య రోడ్డుపైనే వాగ్వాదం మొదలైంది. చివరకు ఒకరినొకరు తోసుకుంటూ, కొట్టుకునే వరకు వెళ్లింది.
ఐటీ జాబ్‌ను కాదనుకుని ఆటో డ్రైవర్‌గా మారిన ఓ యువతి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బెంగళూరులో ఈ ఉదంతం వెలుగు చూసింది.
ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇంట్లో 118 సవర్ల బంగారు నగలు చోరీ అయిన కొన్ని గంటల్లోనే ఇన్స్ట్రాలో పోస్ట్ చేసిన రీల్స్ తెగ వైరల్ అవుతోంది. చోరీకి సంబంధించిన దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టులపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొందరు వ్యక్తులు చేసే విన్యాసాలు ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
కృత్రిమే మేధ సాఫ్ట్వేర్ రంగంలోని వారికి పెద్ద ముప్పుగా మారుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువతి ఇతర టెకీలకు చేసిన సూచన వైరల్‌గా మారింది.
ప్రాణం మీదకు వస్తే అడవికి రాజైనా.. బతకడానికి పోరాడాల్సిందే. లోతైన నీటిలో చిక్కుకుని అలసిపోయిన ఓ జాగ్వార్ రెస్క్యూ బృందం చిన్న ఐడియాతో కాపాడింది..