పోలీసులపై మరోసారి రెచ్చిపోయిన అంబటి రాంబాబు..

ABN, Publish Date - Feb 19 , 2026 | 08:44 PM

గుంటూరులో అంబటి రాంబాబు మరోసారి పోలీసులపై రెచ్చిపోయారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా వచ్చిన అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు.

గుంటూరులో అంబటి రాంబాబు మరోసారి పోలీసులపై రెచ్చిపోయారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా వచ్చిన అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలకు ఎలాంటి అనుమతీ లేదని చెప్పినా.. అంబటి రాంబాబు అక్కడున్న బారికేడ్లను పక్కకు తోసి, ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 19 , 2026 | 08:44 PM