Home » Ambati Rambabu
అంబటి రాంబాబుపై పోలీస్ కేసు నమోదు అయింది. పోలీసులను బెదిరించారని, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ BNS 188, 126(2), 851(8), 188(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది.
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయి ప్రవర్తించారు. రోడ్డుపై పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హరిబాబు మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓట్లు రిగ్గింగ్ చేశారంటూ అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన అంబటిపై చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు జిల్లా పోలీసు అధికారులపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు చిత్తూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధికారులు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంసీ విజయా నందరెడ్డి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమాపై చేసిన ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఎందుకు ఆయన ఇలాంటి సందేశం ఇచ్చారనే దానిపై..
FIR On Ambati: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై ఆరోపణలు ఉన్నాయి.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నరసరావుపేట డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు.
Ambati Rambabu Misbehaviour: మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. మాజీ సీఎం పర్యటనలో ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి.
Police Case: గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. పోలీసులను బెదిరించిన ఘటనలో ఆయనపై గుంటూరు జిల్లా, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
Ambatai Vs Police: మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై రెచ్చిపోయారు. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.