బురఖా ధరించిన యువకుడు.. కారణమిదేనట!

ABN, Publish Date - Feb 18 , 2026 | 04:06 PM

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కొందరు యువకులు పిచ్చి పిచ్చి రీల్స్ చేసేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో బస్ స్టేషన్‌లో బురఖా వేసుకుని ఓ యువకుడు రీల్స్ చేశాడు. ఇది గమనించిన స్థానికులు..

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కొందరు యువకులు పిచ్చి పిచ్చి రీల్స్ చేసేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో బస్ స్టేషన్‌లో బురఖా వేసుకుని ఓ యువకుడు రీల్స్ చేశాడు. ఇది గమనించిన స్థానికులు.. యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసమే తాను బురఖా ధరించి రీల్స్ చేసినట్లు పోలీసులకు వివరించాడు. దీంతో యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు పోలీసులు.

Updated at - Feb 18 , 2026 | 04:06 PM