సాక్షి మీడియా పై రూ.100 కోట్ల పరువు నష్టం వేసిన హెరిటేజ్..

ABN, Publish Date - Feb 19 , 2026 | 08:35 PM

హెరిటేజ్ సంస్థపై వ్యతిరేక కథనాలు రాసిన సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

హెరిటేజ్ సంస్థపై వ్యతిరేక కథనాలు రాసిన సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెరిటేజ్‌పై వ్యతిరేక కథనాలను వెంటనే తొలగించాలని, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా ఎవరైనా కథనాలను రాసి ఉంటే.. వాటిని కూడా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 19 , 2026 | 08:35 PM