Home » Trending Videos
ఓ పులి నీళ్లు తాగడానికి వెళ్లింది. ఇందులో భయపడడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. పులి నీళ్లు తాగడానికి వెళ్లిన దాంట్లో భయపడే సందర్భం లేకున్నా కూడా.. నీళ్లు తాగే సమయంలో జరిగిన ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది..
ఓ వ్యక్తి నీటిలోకి దిగే ఓ నీటి కుంట వద్దకు వెళ్లాడు. అందులో నీరు మొత్తం పచ్చగా రంగు మారి ఉన్నాయి. అయితే ఆ నీటిలో అడుగుపెడితే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసేందుకు అతను ఓ ప్రయత్నం చేశాడు.
బడికి వెళ్లే సమయంలో పిల్లలు మారాం చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను బలవంతంగా స్కూల్కు తీసుకెళ్తుంటారు. ఇంకొందరు బతిమాలో, బుజ్జగించో పంపిస్తుంటారు. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్, సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్సీయూ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధిచి పరీక్షలు నిర్వహించారు.
కొండపై భక్తులు ఆలయాల సందర్శనకు వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్గా సింహం దూసుకురావడంతో అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
క్రికెట్ అంటే చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు తెగ ఇష్టపడతారు. క్రికెటర్ బ్యాట్తో పరుగుల సునామీ సృష్టిస్తుంటే..మావోడు బ్యాట్ పట్టుకుంటే బాదుడే బాదుడు అంటూ అభిమానులు సంతోషంలో మునిగిపోతారు. అలాంటిది పొడవైన బ్యాట్ రూపంలో ఉన్న కారును చూస్తే పిల్లలు ఎలా సంబరపడిపోతారు చెప్పనక్కరలేదు.
ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. గన్ తో సైకోలుగా మారుతున్న దుండగులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఆస్ట్రేలియాలోని బాండి బీచ్ వద్ద ఇద్దరు అఘంతకులు కాల్పులకు తెగబడ్డారు.
Conductor Assaults Passenger in Bharatpur RTC Bus Shocking Viral Video ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని ప్రభుత్వాలు చెబుతుంటే.. సిబ్బంది దురుసు ప్రవర్తనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటనలు తరుచూ చూస్తూ ఉన్నాం. కదులుతున్న బస్సులో కండెక్టర్ ఓ ప్రయాణికుడిపై దారుణంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అవుతోంది.
డబ్బు సంపాదన కోసం కొంతమంది దొంగతనాలు, దోపిడీలకు పాల్పపడుతున్నారు. ఇటీవల పట్టపగలే దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ జరుగుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. దోపిడీకోసం వచ్చిన దొంగలను ఇద్దరు మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారు.