FESTIVAL: పెద్దకదిరెప్ప స్వామి పల్లకి ఊరేగింపు
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:57 PM
మండలంలోని బ్రాహ్మ ణపల్లి, పూలకుంట, గుర్రబ్బాడు గ్రామాల్లో పెద్దకదిరప్ప స్వామిని సో మవారం పల్లకిలో ఊరేగించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పుర స్కరించుకొని గుంతకల్లు గుత్తి, పామిడి మండలాల్లోని గ్రామాల్లో అన వాయితీగా ప్రతిఏడాది మార్చి నెలలో స్వామి ఉత్సవ విగ్రహాన్నా 25 రోజుల పాటు 35 గ్రామాల్లో పల్లకిలో ఊరేగిస్తామని అర్చకులు రామాం జునేయులు స్వామి తెలిపారు.
గుత్తిరూరల్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని బ్రాహ్మ ణపల్లి, పూలకుంట, గుర్రబ్బాడు గ్రామాల్లో పెద్దకదిరప్ప స్వామిని సో మవారం పల్లకిలో ఊరేగించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పుర స్కరించుకొని గుంతకల్లు గుత్తి, పామిడి మండలాల్లోని గ్రామాల్లో అన వాయితీగా ప్రతిఏడాది మార్చి నెలలో స్వామి ఉత్సవ విగ్రహాన్నా 25 రోజుల పాటు 35 గ్రామాల్లో పల్లకిలో ఊరేగిస్తామని అర్చకులు రామాం జునేయులు స్వామి తెలిపారు. ఉగాది రోజున వెంకటాంపల్లి శివారులోని కొండకు స్వామివారిని చేరుస్తామని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....