ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ రాశి వారికి అనుకూలం..
ABN, Publish Date - Mar 16 , 2026 | 06:20 AM
ఈ రోజు (సోమవారం) ద్వాదశి తిథి ఉదయం 9:30 నిముషాల వరకూ ఉందని, తర్వాత త్రయోదశి ఉంటుందని వేద పండితులు తెలిపారు. అలాగే ధనిష్ట నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉందని చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా..
ఈ రోజు (సోమవారం) ద్వాదశి తిథి ఉదయం 9:30 నిముషాల వరకూ ఉందని, తర్వాత త్రయోదశి ఉంటుందని వేద పండితులు తెలిపారు. అలాగే ధనిష్ట నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉందని చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా మేష రాశి విషయానికొస్తే.. కుటుంబపరమైన సౌఖ్యం, సంతోషంతో పాటూ మనసుకు నచ్చే సంఘటనలు చవి చూస్తారని తెలిపారు. అలాగే విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉందన్నారు.
అన్ని రాశులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..
Updated at - Mar 16 , 2026 | 06:20 AM