ఇరాన్‌లో కురుస్తున్న 'యాసిడ్ వర్షం'!

ABN, Publish Date - Mar 15 , 2026 | 05:10 PM

ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సతమతమవుతున్న ఇరాన్ వాసులను మరోవైపు యాసిడ్ వర్షం ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సతమతమవుతున్న ఇరాన్ వాసులను మరోవైపు యాసిడ్ వర్షం ఆందోళనకు గురి చేస్తోంది. చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ వర్షం కారణంగా ఇరానీయులు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఇక ఈ వింత వర్షం గురించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.

Updated at - Mar 15 , 2026 | 05:10 PM