ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవం
ABN, Publish Date - Mar 14 , 2026 | 07:58 PM
ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి హాజరయ్యారు.
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సేవ అంటే ఛారిటీ కాదని, బాధ్యతని భువనేశ్వరి చెప్పారు. మార్పులకు భయపడకుండా ముందుకెళ్తేనే విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు..
Updated at - Mar 14 , 2026 | 07:59 PM