ముడి చమురు నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాలు ఏవంటే..

వెనెజువెలా 303.2 బిలియన్ బ్యారెల్స్

సౌదీ అరేబియా 267.2 బిలియన్ బ్యారెల్స్

ఇరాన్ 208.6 బిలియన్ బ్యారెల్స్

కెనడా 163.0 బిలియన్ బ్యారెల్స్

ఇరాక్ 145.0 బిలియన్ బ్యారెల్స్

యూఏఈ 113.0 బిలియన్ బ్యారెల్స్

కువైత్ 101.5 బిలియన్ బ్యారెల్స్

రష్యా 80.0 బిలియన్ బ్యారెల్స్

అమెరికా (యూఎస్ఏ) 74.0 బిలియన్ బ్యారెల్స్