బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్..
జనవరి 24వ తేదీ నాలుగో శనివారం.
జనవరి 25వ తేదీ ఆదివారం.
జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం.
జనవరి 27వ తేదీ బ్యాంకులు బంద్.
వారంలో ఐదు రోజులు పని దినాలు చేయాలని బ్యాంకు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేస్తామని చెబుతున్నాయి.
అంటే.. నెలలో అన్ని శనివారాలు సెలవు ఇవ్వాలని బ్యాంక్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Related Web Stories
పుస్తకాలకు చెదలు పట్టకుండా ఉండాలంటే.. జస్ట్ ఇలా చేయండి
గ్యాస్‌ను వంద శాతం పొదుపు చేసే సింపుల్ చిట్కాలు..
రికార్డు సృష్టించిన మందుబాబులు
2025లో భారీ వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే..