ధురందర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయలకు పైగా వసూల్ చేసింది.

కాంతార చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా 853 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. 

చావా సినిమా ప్రపంచ వ్యాప్తంగా 808 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 

సయ్యార సినిమా ప్రపంచ వ్యాప్తంగా 575 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 

కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 505 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. 

వార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 

మహావతార్ నరసింహ ప్రపంచ వ్యాప్తంగా 326 కోట్లు కలెక్ట్ చేసింది.

లోఖా సినిమా 302 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 

ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 298 కోట్లు వసూల్ చేసింది.

హౌస్‌ఫుల్ 5 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 292 కోట్లు కలెక్ట్ చేసింది.