హైబ్రిడ్‌ ఫండ్స్‌ అంటే ఏంటి, అధిక రాబడులు ఇస్తాయా..

హైబ్రిడ్ ఫండ్స్: మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక రకం

ఇవి డెట్ ఫండ్స్ కంటే అధిక రాబడులను అందిస్తాయి

సెబీ వీటిని 7 ఉప విభాగాలుగా వర్గీకరించింది

అగ్రెసివ్: 65-80% ఈక్విటీ, 20-35% డెట్

కన్జర్వేటివ్: 10-25% ఈక్విటీ, 75-90% డెట్

బ్యాలెన్స్: 40-60% ఈక్విటీ, 40-60% డెట్

మల్టీ-అసెట్: కనీసం 3 అసెట్‌లలో 10%+ పెట్టుబడి

బ్యాలెన్స్ అడ్వాంటేజ్: ఈక్విటీ లేదా డెట్‌లో పూర్తి పెట్టుబడి

ఆర్బిట్రేజ్: 65%+ ఈక్విటీ, ఆర్బిట్రేజ్ వ్యూహం

ఈక్విటీ సేవింగ్స్: 65%+ ఈక్విటీ (ఆర్బిట్రేజ్‌తో), 10%+ డెట్/డెరివేటివ్స్