వాట్సాప్‌ నుంచి త్వరలో డైలర్‌ హబ్‌ ఫీచర్

వాట్సాప్‌ ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా యూజర్లతో కొనసాగుతోంది

ప్రస్తుత ఫీచర్స్‌ మెసేజింగ్‌, ఫొటోలు, వీడియోలు, వాయిస్‌ & వీడియో కాల్స్‌, మనీ ట్రాన్స్‌ఫర్‌

కొత్తగా డైలర్‌ హబ్‌ ఫీచర్‌తో రాబోతుంది

నంబర్‌ సేవ్‌ చేయకుండా, చాట్‌ ఓపెన్‌ చేయకుండా కాల్స్ చేసుకోవచ్చు

దీంతో కొత్త వ్యక్తులకు కాల్‌ చేయడానికి నంబర్‌ సేవ్‌ అవసరం ఉండదు

ఒకే ఇంటర్‌ఫేస్‌లోనే అందుబాటులో కాల్స్‌ సహా అనేక ఫీచర్స్‌

ఈ క్రమంలో నంబర్‌ ఎంటర్‌ చేసి నేరుగా కాల్స్ చేసుకునే అవకాశం

కాల్‌లను ముందుగా ప్లాన్‌ చేసుకునే సౌలభ్యం

కాల్స్‌ బటన్‌ క్లిక్‌ చేసి, పస్ల్‌ గుర్తుపై క్లిక్ చేసి కాల్‌ చేసే ఛాన్స్

కాల్‌ వివరాలను చాట్‌ ద్వారా షేర్‌ చేసుకునే అవకాశం

వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌తో నిజమైన ఖాతాలను గుర్తించవచ్చు