పీఎఫ్ సభ్యులకు అలర్ట్.. ఈ ఆప్షన్‌తో ఈజీగా సేవలు..
EPFO మెంబర్ పోర్టల్‌లో కొత్తగా పాస్‌బుక్ లైట్ అనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
ఇకపై ఒక్క లాగిన్‌తోనే అన్ని EPF అన్నీ సేవలు పొందవచ్చు
పాస్‌బుక్ పోర్టల్ ఓపెన్ చేయకుండానే మీ ఖాతా లావాదేవీలు తెలుసుకోవచ్చు
కాంట్రిబ్యూషన్, విత్‌డ్రా, బ్యాలెన్స్ వంటి వివరాలు ఈజీగా చూడవచ్చు
గ్రాఫిక్స్‌తో కూడిన పూర్తి సమాచారం కావాలంటే పాత పాస్‌బుక్ పోర్టల్ ఉపయోగించవచ్చు
సింగిల్ లాగిన్ విధానం వల్ల సేవలు త్వరగా, ఈజీగా అందుబాటులో ఉంటాయి.
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (Annexure-K) ఇప్పుడు మెంబర్ పోర్టల్‌లో PDF రూపంలో లభ్యం
ఉద్యోగం మారినప్పుడు పాత ఖాతా నుంచి కొత్త ఖాతాకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు
పీఎఫ్ బదిలీ వివరాలు, బ్యాలెన్స్ తదితర సమాచారం స్పష్టంగా తెలుసుకోవచ్చు
EPS ప్రయోజనాల కోసం Annexure-K ఒక డిజిటల్ రికార్డుగా ఉపయోగపడుతుంది
Related Web Stories
మందు బాబులకు మళ్లీ సూపర్ గుడ్ న్యూస్..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1 నుంచి జీతాల పెంపు
బంగారం కొనడానికి మంచి రోజు ఏది?
ఎకరం రూ.104 కోట్లు.. భూముల వేలానికి సర్కార్ సన్నద్ధం