ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1 నుంచి జీతాల పెంపు

ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి జీతాలు పెంపు చేయనున్నట్లు TCS ప్రకటన

ఇది మొత్తం ఉద్యోగులలో 80 శాతం మందికి వర్తింపు

Y ట్రైనీ నుంచి C3A వరకు ఉన్న ఉద్యోగులందరికీ వర్తింపు

ఈ విషయాన్ని CHRO మిలింద్ లక్కడ్, డిజిగ్నేట్ K సుదీప్ వెల్లడి

ఏప్రిల్‌లో జీతాల పెంపును తాత్కాలికంగా ఆపిన TCS

మాంద్యం, మార్కెట్ పరిస్థితుల కారణంగా పెంపు ఆపినట్లు ప్రకటన

ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగవడంతో జీతాల పెంపు ప్రకటన

ఈ నిర్ణయం TCS ఉద్యోగులకు ఊరటనిస్తుంది

జూలైలో దాదాపు 12,000 మందిని తొలగించిన టీసీఎస్