ఫస్ట్ టైం లోన్ తీసుకుంటున్నారా..ఇవి తెలుసుకోండి

రుణం తీసుకునే ముందు నిబంధనలు పూర్తిగా చదవండి

వడ్డీ రేట్లు, జరిమానాలు, చెల్లింపు షెడ్యూల్‌ తెలుసుకోండి

ముందు తక్కువ చెప్పి వడ్డీ రేట్లు మళ్లీ మార్చే ఛాన్సుంది

కచ్చితమైన చెల్లింపు ప్రణాళిక ఉండాలి

ఈఎంఐలను మీ బడ్జెట్‌లో సెట్ చేసుకోండి

అదనపు ఆదాయం వచ్చినప్పుడు ఎక్కువ మొత్తం చెల్లించండి

చిన్న చెల్లింపులు కూడా మీ వడ్డీని తగ్గించడంలో సహకరిస్తాయి

ఆదాయం పెరిగినా ఖర్చులు పెంచుకోవద్దు

ప్రస్తుత రుణం చెల్లించి, తర్వాత లోన్ గురించి ఆలోచించండి

మీ లోన్ విషయంలో ఇబ్బందులు ఉంటే వెంటనే బ్యాంకును సంప్రదించండి