త్వరలో ఫోన్ పే ద్వారా రూ.12,000 కోట్ల ఐపీఓ
వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్ పే ఐపీఓకు రానున్నట్లు సమాచారం
ఈ IPO ద్వారా రూ.12,000 కోట్లు సమీకరించాలని ప్లాన్ చేస్తున్న ఫోన్ పే
ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలని యోజన
SEBI, BSE, NSEలకు దాఖలు చేశారని సమాచారం
ఫోన్‌పే, UPI మార్కెట్‌లో గూగుల్ పే తర్వాత రెండో స్థానం
చెల్లింపు నుంచి ఇన్సూరెన్స్ వరకు అనేక రకాల సేవలు అందిస్తోంది
రిటైల్ కస్టమర్లు, మర్చెంట్లు, చిన్న వ్యాపారాలపై కూడా ఫోకస్ చేస్తోంది
ఇప్పటివరకు రూ.18,000 కోట్ల పెట్టుబడులు సమీకరించింది ఈ కంపెనీ
లిస్టింగ్ వాల్యుయేషన్ 15 బిలియన్ డాలర్లు, అంటే రూ.1,33,000 కోట్ల లక్ష్యం
Related Web Stories
ఫస్ట్ టైం లోన్ తీసుకుంటున్నారా..ఇవి తెలుసుకోండి
పీఎఫ్ సభ్యులకు అలర్ట్.. ఈ ఆప్షన్‌తో ఈజీగా సేవలు..
మందు బాబులకు మళ్లీ సూపర్ గుడ్ న్యూస్..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1 నుంచి జీతాల పెంపు