ఇండిగో విమానాలు ఆలస్యం..  వేలాది మంది ఆకలితో నిరీక్షణ

బోర్డింగ్ పాస్ తీసుకునేందుకు కౌంటర్ వద్ద క్యూలో వేచి చూస్తున్న ప్రయాణికులు

విమానం ఆలస్యం అవుతుందన్న ప్రకటనతో ఎక్కడిక్కడ స్తంభించిన జనసంద్రం

ఎయిర్‌పోర్టులో కౌంటర్లు మూసివేయడంతో క్యూలలో కిక్కిరిసిన ప్యాసింజర్లు

లగేజీ కౌంటర్ మూతపడటంతో లగేజీ కౌంటర్ వద్ద జనాల వెయిటింగ్

లగేజీ రాకపోవడంతో చేసేదేమీలేక అక్కడే పడుకున్న ఓ మహిళా ప్యాసింజర్

క్లాక్ రూములో ఎక్కడిక్కడ పడిఉన్న ప్రయాణికుల బ్యాగులు

వెయిటింగ్ ఛైర్‌లలో వెయిట్ చేస్తూ.. ఎక్కడికక్కడ కిక్కిరిసిన జనం