స్టీల్ బకెట్ తుప్పు పట్టకుండా ఉండాలంటే  ఈ చిట్కాలు పాటించాలి..  

బకెట్‌ను ఉపయోగించిన అనంతరం  పొడి బట్టతో తుడవాలి.

బకెట్‌లో నీళ్లు ఎక్కువసేపు ఉంచితే తుప్పు పట్టే అవకాశాలు అధికం.. 

బకెట్‌కు పట్టిన తుప్పును వెంటనే తొలగించండి.. లేకుంటే అది వ్యాపిస్తుంది.

బకెట్‌లో కానీ..  దానిపైన కానీ బ్లీచింగ్ పౌడర్ లేదా కఠినమైన రసాయన పదార్థాలను తరచుగా వినియోగించవద్దు. ఇది స్టీల్‌ను బలహీనపరుస్తుంది.  

వారానికి ఒకసారి బేకింగ్ సోడాతో తేలికగా రుద్దడం ద్వారా బకెట్‌ను మెరిసేలా చేయవచ్చు.