కొత్త సంవత్సరం వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది.
మద్యం అమ్మకాలు ముందెన్నడూ లేని విధంగా జోరందుకున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.
తెలంగాణలో గత రెండు రోజుల్లో ఏకంగా 750 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది.
ఒక్క డిసెంబర్ నెలలోనే భారీగా 5 వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇదే మొదటి సారి కావటం గమనార్హం.
ఇక, ఏపీలో ఒక్కరోజులోనే ఏకంగా 172 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 60 కోట్ల రూపాయల మేర ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయి.
Related Web Stories
2025లో భారీ వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే..
ఇండిగో విమానాలు ఆలస్యం.. వేలాది మంది ఆకలితో నిరీక్షణ
స్టీల్ బకెట్ తుప్పు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదిగో..