హోర్ముజ్ జలసంధి మూత! ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం?
ABN, Publish Date - Mar 15 , 2026 | 07:08 AM
ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో హోర్ముజ్ జలసంధి అగ్ని గుండంగా మారింది. ఈ హర్మూజ్ జలసంధి మూతపడితే.. ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయా?
ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో హోర్ముజ్ జలసంధి అగ్ని గుండంగా మారింది. ఈ హోర్ముజ్ జలసంధి మూతపడితే.. ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయా? ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు భయాందోళనలు పెంచుతున్నాయా? ఈ జలసంధి మూతపడితే.. ఇంధన మార్కెట్లు, సప్లై చైన్లపై తీవ్ర ప్రభావం పడనుందా? ఎవరి అహంకారానికి ఎవరు బలవుతున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
రణక్షేత్రంగా మారిన కోల్‌కతా..!
ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి.. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్...
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 15 , 2026 | 07:49 AM