50 ఏళ్ల పెళ్లి వేడుకలు.. డాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి..
ABN, Publish Date - Mar 15 , 2026 | 11:21 AM
తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి అంటేనే ఓ క్రేజ్. ఆయన ఏం చేసినా ఆ మరుక్షణమే ఆ సంఘటన సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంటుంది. తాజాగా, మల్లారెడ్డి 50 ఏళ్ల వివాహ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి అంటేనే ఓ క్రేజ్. ఆయన ఏం చేసినా ఆ మరుక్షణమే ఆ సంఘటన సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంటుంది. తాజాగా, మల్లారెడ్డి 50 ఏళ్ల వివాహ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి నివాసంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి వేదికపై పలు పాటలకు తనదైన శైలిలో డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 70 ఏళ్ల వయసులో ఎంతో ఉత్సాహంగా ఆయన వేసిన డాన్స్.. అందరినీ ఆకట్టుకుంటోంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 15 , 2026 | 11:46 AM