శరవేగంగా మేడారం అభివృద్ధి పనులు
ABN, Publish Date - Dec 06 , 2025 | 03:37 PM
మేడారంలో వనదేవతలు సమ్మక్క - సారలమ్మల గద్దెలు పున: నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గద్దెల పనులపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ములుగు, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): మేడారంలో వనదేవతలు సమ్మక్క - సారలమ్మల గద్దెల పున: నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గద్దెల పనులపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం జాతర జరగుతున్న విషయం తెలిసిందే. ఈసారి జనవరిలో అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత
రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్
Read Latest Telangana News and National News
Updated Date - Dec 06 , 2025 | 03:44 PM