ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్ పోయిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో కొంత ఉపశమనం దక్కుతుందని అంటున్నారు. మరి ఆ పనులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
విహార యాత్రకు వెళ్లే వారు తమ స్మార్ట్ ఫోన్‌లో తప్పనిసరిగా కొన్ని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇవి ఉంటే ఎటువంటి చికాకులు లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఫ్లైట్ జర్నీలు ఆలస్యమైనా లేక రద్దయినా ప్రయాణికులు ఉండే హక్కులు, దక్కే పరిహారం ఎంతో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.
ధనవంతులు మినహా చాలా మందికి విమానంలో ప్రయాణించడం కల. అయితే, ఇటీవలి కాలంలో జరుగుతున్న విమాన ప్రమాదాలు.. ఫ్లైట్ ఎక్కాలంటే భయపడేలా చేస్తున్నాయి. ఎందుకంటే.. ఆ విమానంలో ఎప్పటిదో.. ఏం సమస్యలున్నాయో.. టేకాఫ్ అయ్యాక సేఫ్‌గా ల్యాండ్ అవుతుందో లేదో అనే సందేహాలే ఎక్కువ. మరి ఒక వేళ మీరు విమానం ఎక్కితే.. ఆ విమానం పాతదా.. కొత్తదా అని తెలుసుకునే మార్గం ఉంది. అదేంటో ఈ కథనం చదివి తెలుసుకోండి..
ఎయిర్‌పోర్టుల్లో ఏవైనా వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ప్రయాణికులు ఏం చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
కేరళ అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి కేరళ వేళ్లేందుకు యాత్రికుకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
TGRTC Tour Packages: తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకే వారికి ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ప్రత్యేక టూర్ ప్యాకేజీతో భక్తి, విహార యాత్రలకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది ఆర్టీసీ.
భారతీయులు అనేక మంది ఇటీవల కాలంలో ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి భారతీయ టూరిస్టులకు అత్యధికంగా వీసాలు జారీ చేసిన దేశాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Indian Railways: కేవలం రూ. 25లతో దేశం మొత్తం చుట్టేయొచ్చు అంటే నమ్మగలరా. ఇది నిజంగా నిజం. ఈ రైలు దేశవ్యాప్తంగా ప్రయాణిస్తుంది. దాదాపు 8 వేల కిలోమీటర్లు మేర ప్రయాణిస్తుంది.
రైలు ప్రయాణికులు తమ వెంట ఎంత బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ పరిమితి దాటితే భారీగా జరిమానాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.