అరికెలు ఆరోగ్యానికి ఉపయోగపడే చిరుధాన్యాల్లో ఒకటి. వీటితో రుచికరమైన జావను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం తేలికపాటి ఆహారంగా అరికెల జావను తీసుకోవచ్చు.
వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తినడం మన ఇళ్లలో ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అయితే, అసలు వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎవరు ఎంత మోతాదులో తీసుకోవాలి? తెలుసుకుందాం..
పచ్చ యాలకులు, నల్ల యాలకులు రెండూ ఒకే కుటుంబానికి చెందినవే అయినా.. వాటి రంగు, రుచి, వాసన, వంటల్లో ఉపయోగం మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అసలు ఈ రెండు రకాల యాలకుల మధ్య తేడాలేంటి? ఏ వంటల్లో దేనిని ఉపయోగిస్తారు? తెలుసుకుందాం..
వేరుశెనగలు, పిస్తాలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసే పోషకమైన చిరుతిళ్లు. అయితే ప్రొటీన్, పీచుపదార్థం, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాల విషయంలో వీటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.
గుడ్లు ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందించే ఆహారం. అయితే బరువు తగ్గాలనుకునేవారు, కండరాలు పెంచుకోవాలనుకునేవారు పూర్తి గుడ్లు తినాలా? గుడ్డు తెల్లసొన మాత్రమే తీసుకోవాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.
రకరకాల పండ్లను ముక్కలుగా కట్ చేసి ఒకే గిన్నెలో వేసుకుని తినడం చాలామందికి అలవాటు. అయితే ఇలా పండ్లన్నింటినీ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఏ పండ్లను కలిపి తినొచ్చు.. వేటిని పరిమితంగా తీసుకోవాలి?
డ్రాగన్ ఫ్రూట్‌లో ఎరుపు, తెలుపు రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. రెండింటిలోనూ నీరు, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అయితే ఎరుపు, తెలుపు డ్రాగన్ ఫ్రూట్‌లో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం..
అటుకులు సులభంగా తయారు చేసుకోగలిగే రుచికరమైన అల్పాహారం. కూరగాయలు, పప్పులు, మొలకలు, వేరుశనగలు వంటి పదార్థాలతో కలిపి తింటే అటుకులు మరింత పోషకంగా మారుతాయి.
పల్లీలు ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అందించే మంచి ఆహారం. అయితే వీటిని ఉడికించి తినడం మంచిదా? లేక వేయించుకుని తినడం మంచిదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. పల్లీలను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందో తెలుసుకుందాం..
ఫ్రిజ్‌లో పెట్టినా పాలు త్వరగా విరిగిపోతున్నాయా? పాలను ఎక్కడ, ఎలా నిల్వ చేస్తున్నామన్నది వాటి తాజాదనంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఫ్రిజ్ డోర్‌లో పాలను పెట్టడం వల్ల ఉష్ణోగ్రత మార్పులకు గురై త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.