ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపీపీఎస్సీ) గ్రూప్ 1 డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత సన్నాహాలు జోరందుకున్నందున అభ్యర్థులు ప్రిపరేషన్‌కు పదనుపెట్టాలి. పరీక్ష తేదీలతో నిమిత్తం లేకుండా...
అప్రెంటిస్‌షిప్ కెనరా బ్యాంక్, డీఆర్‌డీఓ
అస్సామ్ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, ఇండియన్ ఆర్మీ...
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 2023-24, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో ఇంటర్ పాసై తదుపరి రెగ్యులర్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు జనరల్ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల పరిధిలో - సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల పరిధిలోకి వచ్చే 480 గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దీనిని ఉద్దేశించారు.
మంచి భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ చదివేందుకు సీటు తెచ్చుకుంటే చాలు, అంతా అయిపోయినట్టే అనుకోకూడదు. ఏఐ యుగంలో మెరుగైన అవకాశాల కోసం ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేయాలి. కోర్సు, కాలేజీ ఏదైనప్పటికీ కొన్ని విషయాలపై దృష్టి సారించాలి. అవేంటంటే..
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్),యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ),పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవల్‌పమెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) లాంటి సంస్థల్లో ఉద్యోొగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించారు. అర్హులైన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం వివిధ బ్యాంకులు నోటిఫికేషన్ జారీ చేశాయి. వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల్లో చేరడానికి రాయాల్సిన ఎగ్జామ్స్, కావాల్సిన అర్హతలు ఏమిటంటే...
ఎస్ఎస్సీకంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి దీన్ని ఉద్దేశించారు
నల్సార్ సహా జాతీయ స్థాయిలో పేరొందిన న్యాయ కళాశాలల్లో చేరేందుకు ఉద్దేశించిన క్లాట్ ఈ ఏడాది డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకున్నప్పటికీ రాయగలిగేలా ఈ టెస్ట్ ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే ఈ టెస్ట్‌లో విజయం సాధించవచ్చన్నది నిపుణుల మాట.